ETV Bharat / city

రామోజీరావుకు గ్రీన్​ ఛాలెంజ్ విసిరిన తెలంగాణ మంత్రి - రామోజీరావుకు మంత్రి ఎర్రబెల్లి గ్రీన్​ ఛాలెంజ్

తెలంగాణలోని వరంగల్​ అర్బన్​ జిల్లా.. కేయూలో నిర్వహించిన గ్రీన్ ఛాలెంజ్​ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి హాజరై మొక్కలు నాటారు. అనంతరం రామోజీ గ్రూప్​ సంస్థల ఛైర్మన్​ రామోజీరావుతో పాటు పలువురు ప్రముఖులకు ఆయన గ్రీన్​ ఛాలెంజ్​ విసిరారు.

రామోజీరావుకు గ్రీన్​ ఛాలెంజ్ విసిరిన తెలంగాణ మంత్రి
రామోజీరావుకు గ్రీన్​ ఛాలెంజ్ విసిరిన తెలంగాణ మంత్రి
author img

By

Published : Dec 2, 2019, 5:34 PM IST

రామోజీరావుకు గ్రీన్​ ఛాలెంజ్ విసిరిన తెలంగాణ మంత్రి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని తెలంగాణ పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పిలుపునిచ్చారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రీన్​ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రామోజీ గ్రూప్​ఛైర్మన్ రామోజీరావుతో పాటు పలువురు ప్రముఖులకు మంత్రి ఎర్రబెల్లి గ్రీన్​ ఛాలెంజ్ విసిరారు. కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఆ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హాజరై మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్​ పాత్రికేయులకు విసిరిన గ్రీన్​ ఛాలెంజ్​ను అందరూ స్వీకరించి మొక్కలు నాటడంపై ఎర్రబెల్లి సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

రామోజీరావుపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

Intro:Tg_wgl_02_02_manthri_green_challenge_ab_byte_ts10077

Body:ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ లో పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా హన్మకొండ లోని కాకతీయ యూనివర్సిటీ లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ హాజరై మొక్కలను నాటారు. రాజ్య సభ సభ్యుడు సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనడం చాలా సంతోషం అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలువురి ప్రముఖలకు మొక్కలను నాటాలని గ్రీన్ ఛాలెంజ్ చేశారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుతో పాటు పలువురికి గ్రీన్ ఛాలెంజ్ చేశారు. గ్రామాల్లో కోతుల బెడద తగ్గాలంటే అందరూ అడవిలో పండ్ల మొక్కలు నాటాలని సూచించారు.... బైట్
దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.

Conclusion:manthri green challenge
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.