హైదరాబాద్ నిమ్స్‌లో వైద్య సిబ్బంది ఆందోళన చేయడంతో పలు విభాగాల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి నిరీక్షించగా... మధ్యాహ్నం 12 గంటలకు వైద్యులు విధులకు వచ్చారు. దీంతో రోగులు భౌతిక దూరం మరిచిపోయారు.
నిమ్స్‌లో వైద్య సిబ్బంది ఆందోళన... నిలిచిన ఓపీ సేవలు - నిమ్స్ ఆసుపత్రి తాజా వార్తలు
హైదరాబాద్ నిమ్స్‌లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. వైద్య సిబ్బంది ఆందోళన చేయడంతో పలు సేవలు నిలిచిపోయాయి. ఉదయం 4 గంటల నుంచి నిరీక్షించగా... మధ్యాహ్నం 12 గంటలకు వైద్యులు విధులకు వచ్చారు.
నిమ్స్‌లో వైద్య సిబ్బంది ఆందోళన