ETV Bharat / city

MAOISTS: మావోయిస్టుల కలకలం.. మందుపాతర పేల్చి వార్నింగ్​..! - maoists in bhadradri district

తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో మావోయిస్టులు కలకలం రేపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లెనిన్​ కాలనీలో మందుపాతర పేల్చారు. ఘటనలో ఓవ్యక్తికి గాయాలయ్యాయి.

maoists set fire in lenin colony
సరిహద్దుల్లో మావోయిస్టులు కలకలం
author img

By

Published : Sep 6, 2021, 4:29 PM IST

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు చర్యలు ప్రారంభించారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లెనిన్ కాలనీలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. అదే సమయంలో ద్విచక్రవాహనంపై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. బైక్​తో సహా అతను ఎగిరి కిందపడ్డాడు.

మావోయిస్టులు గోడ పత్రాలు
మావోయిస్టులు గోడ పత్రాలు

గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు పాల్పడిన ప్రాంతంలో మావోయిస్టులు గోడ పత్రాలు వదిలి వెళ్లారు. చర్ల శబరి ఏరియా కమిటీ పేరుతో ఈ పత్రాలు ఉన్నాయి. జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను వెంటనే విడిచిపెట్టాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.

మావోయిస్టులు గోడ పత్రాలు
మావోయిస్టులు పెట్టిన గోడ పత్రాలు

ఇదీ చదవండి:

ట్రైబ్యునళ్ల ప్రాధాన్యం తగ్గిస్తారా?: కేంద్రంపై సుప్రీం అసహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.