'చట్టం' లేకుండానే పోలీస్ స్టేషన్ రిబ్బన్ కత్తిరించారు: లోకేష్ - జగన్పై ట్వీట్ చేసిన లోకేష్
విచిత్రాల జగ్గడు అంటూ.. సీఎం జగన్ తీరును తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. చట్టం లేకుండానే పోలీస్ స్టేషన్ రిబ్బన్ కత్తిరించారని ట్వీట్ చేశారు. న్యాయం చేయాలని అడిగితే చట్టం దిశ తప్పి దిల్లీ వెళ్లిందని అంటున్నారని అన్నారు. ఆంగ్ల మాధ్యమం.. కంటి వెలుగు అమలు తీరుపై విమర్శలు చేశారు. జగన్ బలమైన నేత అని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో పాటు.. 'కరోనా కంటే బలమైన వైరస్' అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు.
చట్టం లేకుండానే పోలీస్ స్టేషన్ రిబ్బన్ కత్తిరించారు: నారా లోకేష్
By
Published : Feb 29, 2020, 11:00 AM IST
నారా లోకేష్ ట్వీట్
ముఖ్యమంత్రి జగన్పై ట్విట్టర్రో ధ్వజమెత్తిన నారా లోకేష్