నియంత సర్కారు నిర్బంధాలను ఎదిరించి పోరాడుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమకారులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభివందనాలు తెలిపారు. 550 రోజులుగా సాగుతున్న శాంతియుత పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. వెలకట్టలేని త్యాగాలు చేసిన రైతులవైపు ధర్మం ఉందన్న లోకేశ్.. ఆలస్యమైనా న్యాయపోరాటంలో విజేతగా నిలిచి.. అందరి అమరావతి ప్రజారాజధానిగా కొనసాగుతుందని ఆకాంక్షించారు.
-
వెలకట్టలేని త్యాగాలు చేసిన మీవైపు ధర్మం ఉంది. ఆలస్యమైనా న్యాయపోరాటంలో విజేతగా నిలిచి అందరి అమరావతి ప్రజారాజధానిగా కొనసాగుతుంది.(2/2)#SaveAmaravati
— Lokesh Nara (@naralokesh) June 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">వెలకట్టలేని త్యాగాలు చేసిన మీవైపు ధర్మం ఉంది. ఆలస్యమైనా న్యాయపోరాటంలో విజేతగా నిలిచి అందరి అమరావతి ప్రజారాజధానిగా కొనసాగుతుంది.(2/2)#SaveAmaravati
— Lokesh Nara (@naralokesh) June 19, 2021వెలకట్టలేని త్యాగాలు చేసిన మీవైపు ధర్మం ఉంది. ఆలస్యమైనా న్యాయపోరాటంలో విజేతగా నిలిచి అందరి అమరావతి ప్రజారాజధానిగా కొనసాగుతుంది.(2/2)#SaveAmaravati
— Lokesh Nara (@naralokesh) June 19, 2021
ఇదీ చదవండి: