ETV Bharat / city

Live Updates: రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు - KrishnamRaju death live updates

KrishnamRaju
కృష్ణంరాజు
author img

By

Published : Sep 11, 2022, 3:20 PM IST

Updated : Sep 11, 2022, 5:01 PM IST

16:59 September 11

కృష్ణంరాజు మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు: సుబ్బరామిరెడ్డి

  • కృష్ణంరాజు మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు: సుబ్బరామిరెడ్డి
  • ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా: సుబ్బరామిరెడ్డి
  • కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా: సంజయ్‌
  • కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులర్పించిన బండి సంజయ్‌
  • కృష్ణంరాజు మన మధ్య లేకపోవడం బాధాకరం: బండి సంజయ్‌
  • ధర్మం కోసం పోరాటం చేస్తున్నానని నన్ను అభినందించారు: బండి సంజయ్‌
  • భాజపాకు నిస్వార్థంగా సేవలందించారు: బండి సంజయ్‌
  • ఆయన రూపంలో ప్రభాస్ ఉన్నారని చెప్పేవారు: బండి సంజయ్‌
  • రెబల్‌స్టార్‌గా కృష్ణంరాజు ప్రజలను అలరించారు: బండి సంజయ్‌
  • ప్రభాస్‌ను ప్రోత్సహించాలని చెప్పేవారు: బండి సంజయ్‌
  • భాజపా తరఫున కృష్ణంరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి: బండి సంజయ్‌

15:47 September 11

జూబ్లీహిల్స్ నివాసంలో కృష్ణంరాజు భౌతికకాయం

  • హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ నివాసంలో కృష్ణంరాజు భౌతికకాయం
  • కృష్ణంరాజుకు నివాళులు అర్పించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • కృష్ణంరాజుకు నివాళులు అర్పించిన చిరంజీవి, మహేశ్‌బాబు, కీరవాణి
  • కృష్ణంరాజుకు నివాళులు అర్పించిన మురళీమోహన్, అశ్వినీదత్
  • కృష్ణంరాజుకు నివాళులు అర్పించిన రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌, దిల్‌రాజు
  • కృష్ణంరాజుకు నివాళులు అర్పించిన పవన్‌ కల్యాణ్, వెంకటేశ్‌
  • కృష్ణంరాజుకు నివాళులు అర్పించిన జూ.ఎన్టీఆర్‌, కల్యాణరామ్‌
  • కృష్ణంరాజుకు నివాళులు అర్పించిన చంద్రబాబు, కృష్ణ, మోహన్‌బాబు
  • కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించిన కేటీఆర్‌, సుమన్‌
  • రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు

15:16 September 11

కృష్ణంరాజుకు చరిత్రలో ఒక పేజీ ఉంది: చంద్రబాబు

  • కృష్ణంరాజుకు చరిత్రలో ఒక పేజీ ఉంది: చంద్రబాబు

  • రెబల్ స్టార్‌గా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: చంద్రబాబు
  • సినిమా పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది: చంద్రబాబు
  • ఆయన నెలకొల్పిన లెగసీ స్ఫూర్తిదాయకం: చంద్రబాబు
  • ప్రభాస్‌ ఉన్నత స్థానంలో ఉండాలని కృష్ణంరాజు ఆశించారు: చంద్రబాబు

15:09 September 11

కృష్ణంరాజు మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు

15:13 September 11

అభినయంతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు: కేటీఆర్‌

  • అభినయంతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు: కేటీఆర్‌
  • కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా: కేటీఆర్‌
  • బాధ సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలి: కేటీఆర్‌
  • జీవించినంత కాలం అందరినీ కలుపుకుని వెళ్లారు: కేటీఆర్‌
  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తాం: కేటీఆర్‌

15:10 September 11

14:22 September 11

  • కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి తలసాని
  • కృష్ణంరాజు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నారు: తలసాని
  • కృష్ణంరాజు మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు: తలసాని
  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు: మంత్రి
  • రేపు కృష్ణంరాజు అంతిమయాత్ర, అంత్యక్రియలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది: తలసాని

12:44 September 11

జూబ్లీహిల్స్ నివాసంలో కృష్ణంరాజు భౌతికకాయం.. ప్రముఖుల నివాళులు

12:23 September 11

'కృష్ణంరాజు వచ్చే ఎన్నికల్లో భాజపా తరఫున ప్రచారం చేస్తానన్నారు'

  • వచ్చే ఎన్నికల్లో భాజపా తరఫున ప్రచారం చేస్తాను అని కృష్ణంరాజు అన్నారు
  • వాజ‌్‌పేయి ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రిగా చేశారు
  • కృష్ణంరాజు మృతి సినీ, రాజకీయ రంగానికి తీరని లోటు

12:22 September 11

  • కృష్ణంరాజు మృతిపట్ల ఎంపీ కె.లక్ష్మణ్‌ సంతాపం
  • కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన లక్ష్మణ్‌

11:35 September 11

కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం తెలిపిన గవర్నర్‌ తమిళిసై

  • కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం తెలిపిన గవర్నర్‌ తమిళిసై
  • కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన గవర్నర్‌
  • నటుడు, కేంద్రమంత్రిగా ప్రజలకు సేవలు అందించారు: గవర్నర్‌

11:35 September 11

  • కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఇంటికి తరలించిన కుటుంబసభ్యులు
  • హైదరాబాద్‌: ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇంటికి తరలింపు

11:35 September 11

  • హైదరాబాద్‌: కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించిన కిషన్‌రెడ్డి

10:32 September 11

అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు

  • అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు
  • అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌కు కేసీఆర్‌ ఆదేశం
  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఏర్పాట్లు చేస్తున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

10:25 September 11

కృష్ణంరాజు మృతి చిత్రపరిశ్రమకు, భాజపాకు తీరనిలోటు: కిషన్‌రెడ్డి

  • కృష్ణంరాజు మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కిషన్‌రెడ్డి
  • 'రెబల్‌స్టార్‌'గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు: కిషన్‌రెడ్డి
  • పాత్రికేయుడిగా ప్రస్థానం ప్రారంభించి నటుడిగా, కేంద్రమంత్రిగా ఎదిగారు: కిషన్‌రెడ్డి
  • ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి.. కృష్ణంరాజు: కిషన్‌రెడ్డి
  • కృష్ణంరాజు మృతి చిత్రపరిశ్రమకు, భాజపాకు తీరనిలోటు: కిషన్‌రెడ్డి

09:41 September 11

కృష్ణంరాజు మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సంతాపం

  • కృష్ణంరాజు మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంతాపం
  • కృష్ణంరాజు మృతిపట్ల ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంతాపం

09:40 September 11

కృష్ణంరాజు మృతిపట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంతాపం

  • కృష్ణంరాజు మృతిపట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంతాపం
  • కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బండి సంజయ్‌

09:40 September 11

కృష్ణంరాజు మృతిపట్ల మంత్రి హరీశ్‌రావు సంతాపం

  • కృష్ణంరాజు మృతిపట్ల మంత్రి హరీశ్‌రావు సంతాపం
  • కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన హరీశ్‌రావు
  • కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటు: హరీశ్‌రావు
  • సిని, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు సేవలు మరువలేనివి: హరీశ్‌రావు

09:39 September 11

కృష్ణంరాజు మృతిపట్ల సీపీఐ నారాయణ సంతాపం

  • కృష్ణంరాజు మృతిపట్ల సీపీఐ నారాయణ సంతాపం
  • కళామతల్లి సేవకు అంకితమైన రారాజు కృష్ణంరాజు: నారాయణ

09:39 September 11

కృష్ణంరాజు మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం

  • కృష్ణంరాజు మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
  • కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేటీఆర్‌

09:39 September 11

కృష్ణంరాజు మృతిపట్ల సభాపతి పోచారం సంతాపం

  • కృష్ణంరాజు మృతిపట్ల సభాపతి పోచారం సంతాపం
  • కృష్ణంరాజు మృతిపట్ల మంత్రి తలసాని సంతాపం
  • కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పోచారం
  • కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలి: పోచారం శ్రీనివాసరెడ్డి

09:38 September 11

కృష్ణంరాజు మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం

  • కృష్ణంరాజు మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం
  • కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రేవంత్‌రెడ్డి
  • 'రెబల్‌స్టార్‌'గా సినీ ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు: రేవంత్‌రెడ్డి
  • కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటు: రేవంత్‌రెడ్డి

09:35 September 11

  • కృష్ణంరాజుకు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు: ఏఐజీ వైద్యులు
  • కృష్ణంరాజు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు: ఏఐజీ వైద్యులు
  • కృష్ణంరాజు కాలుకు గతేడాది శస్త్రచికిత్స జరిగింది: ఏఐజీ వైద్యులు
  • కొవిడ్ అనంతర సమస్యలతో ఆగస్టు 5న ఆస్పత్రిలో చేరారు: ఏఐజీ వైద్యులు
  • మల్టీడ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల్లో తీవ్ర నిమోనియా: వైద్యులు
  • కిడ్నీ పూర్తిగా దెబ్బతినడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించాం: వైద్యులు
  • గుండెపోటు రావడంతో కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు: ఏఐజీ వైద్యులు

09:06 September 11

కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటు: కేసీఆర్

  • కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్
  • విలక్షణ నటనాశైలితో ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం పొందారు: కేసీఆర్‌
  • కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటు: కేసీఆర్
  • ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజలకు సేవలందిచారు: కేసీఆర్‌

Last Updated : Sep 11, 2022, 5:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.