ETV Bharat / city

మ్యాచ్ మధ్యలో కోహ్లీ స్టెప్పులు.. వీడియో వైరల్ - kohli

టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఎంత యాక్టివ్ గా ఉంటాడో మన అందరికీ తెలిసిందే.. అయితే బుధవారం అఫ్గాన్​తో జరిగిన మ్యాచ్​లో విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

మ్యాచ్ మధ్యలో కోహ్లీ స్టెప్పులు.. వీడియో వైరల్

author img

By

Published : Nov 4, 2021, 9:52 PM IST

దుబాయ్ (Dubai) లో జరుగుతున్న టీ20 వరల్డ్​ కప్​లో టీమిండియా ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. పాక్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్​ల్లో ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. అయితే.. చావో రేవో తేల్చుకోవాల్సిన అఫ్ఘాన్​తో పోరులో సత్తా చాటింది. సమష్టి కృషితో భారీ విజయాన్ని నమోదు చేసింది.

అయితే.. మ్యాచ్ మధ్యలో కెప్టెన్​ విరాట్ ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

ఇదీ చదవండి: T20 World Cup: టీమ్​ఇండియాకు సెమీస్ చేరే​ అవకాశం ఉందా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.