పంచాయతీ రాజ్ యాక్ట్ 243 కె ప్రకారం గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించవచ్చని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నియామకం పంచాయతీ రాజ్ యాక్ట్ 200 ప్రకారం జరిగిందని.., జస్టిస్ కనగరాజ్‌ను అదే విధంగా నియమించారని ఆయన తెలిపారు.
హైకోర్టు తీర్పు తర్వాత కొత్తగా ఇప్పడు ఆ సీటులో గవర్నర్ అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల కమిషనర్ స్థానం ఖాళీగా ఉండకుండా వేరొకరిని నియమించాలని ఆయన సూచించారు. ఈ పాయింట్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వెళ్తున్నట్లు జస్టిస్ ఈశ్వరయ్య వివరించారు.
ఇదీ చదవండి: నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ పిటిషన్ ఉపసంహరణ