ETV Bharat / city

చర్చలు విఫలం: గాంధీలో జూడాల ధర్నా యథాతథం - again junior doctors in gandhi

తెలంగాణ గాంధీ ఆసుపత్రిలో ధర్నా కొనసాగిస్తున్నట్లు జూనియర్‌ వైద్యులు ప్రకటించారు. గాంధీతో పాటుగా ఇతర ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్సలు చేయాలని డిమాండ్ చేశారు.

junior-doctors-
junior-doctors-
author img

By

Published : Jun 11, 2020, 3:00 AM IST

తెలంగాణ గాంధీ ఆసుపత్రిలో ధర్నా కొనసాగిస్తున్నట్లు జూనియర్‌ వైద్యులు ప్రకటించారు. తమ డిమాండ్లు పూర్తిస్థాయిలో పరిష్కారం కానందున ధర్నా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా రోగులకు గాంధీతోపాటు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా వైద్యులను నియమించాలని కోరారు. పీజీ పూర్తవుతున్న జూడాలను సీనియర్ రెసిడెంట్స్‌గా తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం చేశారు. వైద్యులపై దాడి చేస్తే విధించే శిక్షల విషయమై ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి

ఒంగోలు కుర్రోడు.. ఊళ్లోనే కంపెనీ పెట్టేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.