ETV Bharat / city

'జగనన్న పచ్చతోరణం' ప్రారంభం

పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిష్టాత్మకంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమం చేపట్టారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

jagananna pachatoranam
'జగనన్న పచ్చతోరణం' ప్రారంభం
author img

By

Published : Jul 22, 2020, 12:36 PM IST

'జగనన్న పచ్చతోరణం' ప్రారంభం

పల్లె సీమలను పచ్చగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న పచ్చతోరణం' కార్యక్రమం కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది . 71వ వనమహోత్సవంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం గాజులపేటలో సమీపంలో పేద ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో... సీఎం జగన్ మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా దేవుడి ఆశీస్సులు ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలంటూ సీఎస్​కు గవర్నర్ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.