బ్రాహ్మణ కార్పొరేషన్ దేవదాయశాఖ నుంచి మార్చడంపై ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. తెదేపా హయాంలో కార్పొరేషన్ ప్రారంభమైందని... అనేక అంశాలు పరిశీలించాక దేవదాయ శాఖ కిందకు తెచ్చారని ఐవైఆర్ స్పష్టం చేశారు. ఎక్కువ మందికి ఉపయోగపడేలా దేవదాయ శాఖ ఆధీనంలో ఉంటేనే మంచిదన్నారు. ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వానికి పరిపాటైందని ఐవైఆర్ మండిపడ్డారు.
ఇదీ చూడండి: MPP ELECTIONS: ఎంపీపీ ఎన్నికల్లో తెదేపా, జనసేన మధ్య సయోధ్య