ETV Bharat / city

"రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కాగ్ లెక్కలు ఆందోళనకరం.. క్లిష్ట పరిస్థితులను సూచిస్తోంది" - CAG Report

Ananth On CAG Report: 2020-21 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠ కాలానికి... ప్రభుత్వం ఆర్బీఐ వద్ద ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లటం రాష్ట్ర పనితీరుకు అద్దం పడుతోందని ప్రముఖ ఆర్థిక నిపుణులు ఎస్​. అనంత్ వ్యాఖ్యానించారు. ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే అప్పులు రూ. 50 వేల కోట్ల మేర పెరగటం క్లిష్ట పరిస్థితులను సూచిస్తోందని స్పష్టం చేశారు. పారదర్శకత అంటూ తరచూ చెప్పే ప్రభుత్వం... బడ్జెట్‌లో లెక్కలు చూపకుండా చేసిన అనధికార లావాదేవీల విషయంలో ఏం సమాధానం చెబుతుందంటూ కాగ్ ప్రస్తావించిందని స్పష్టం చేస్తున్న అనంత్​తో ముఖాముఖి..

Interview with financial expert Anant On CAG Report
Interview with financial expert Anant On CAG Report
author img

By

Published : Mar 26, 2022, 7:15 AM IST

.

"రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కాగ్ లెక్కలు ఆందోళనకరం.. క్లిష్టపరిస్థితులను సూచిస్తోంది"

.

"రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కాగ్ లెక్కలు ఆందోళనకరం.. క్లిష్టపరిస్థితులను సూచిస్తోంది"

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.