ETV Bharat / city

Independence day awards: పోలీసు అధికారులకు పురస్కారాలు - Awards for Police Officers in andhrapradhesh

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. కేంద్ర హోంశాఖ సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని పురస్కారాలకు ఎంపిక చేసింది.

పోలీసు అధికారులకు స్వాతంత్ర్యదినోత్సవ పురస్కారాలు

author img

By

Published : Aug 14, 2021, 10:04 PM IST

విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వ సిబ్బందికి.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందించనుంది. ఆయా అవార్డులకు ఎంపికైన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్...

  • ఎన్.సుధాకర్ రెడ్డి, ఎస్​డీపీఓ-చిత్తూరు
  • సీతారామ్, గ్రేహౌండ్స్ కమాండెంట్

విధుల్లో అత్యంత ప్రతిభ కనపర్చిన 14 మందికి పోలీసుమెడల్స్ ప్రకటించారు.

  • కె.రఘువీర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏఎస్పీ -రాజమహేంద్రవరం
  • కె.సదాశివ వెంకట సుబ్బారెడ్డి - ఒంగోలు ఏఎస్పీ
  • కె.నవీన్ కుమార్- ఏఎస్పీ
  • వి.వెంకటేశ్వరనాయుడు- దిశ పోలీసు స్టేషన్ ఏసీపీ
  • చింతపల్లి రవికాంత్- విజయవాడ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ
  • వెంకటపద్ద హనుమంతు - మంగళగిరి ఏపీఎస్పీ సహాయ కమాండెంట్
  • జి.రవికుమార్ -సీఐడీ డీఎస్పీ
  • కె.వెంకటరాజారావు - మంగళగిరి పీటీఓ డీఎస్పీ
  • జె.శ్రీనివాసులు రెడ్డి - నెల్లూరు టౌన్ ఎస్డీపీఓ
  • బొల్లా గుణరాము -విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం ఇన్​స్పెక్టర్
  • మద్ది కోటేశ్వరరావు - శ్రీకాకుళం క్రైమ్ స్టేషన్ ఎస్ఐ
  • ఎం.వెంకటేశ్వర్లు - నెల్లూరు ఆర్మ్​డ్ రిజర్వ్ ఏఎస్ఐ
  • ఏఎస్ఐ ఆర్.రామనాధం -విజయవాడ సీఎం సెక్యూరిటీ వింగ్
  • ఇ.శివశేఖర్ రెడ్డి - వెంకటగిరి ఏపీఎస్పీ ఏఎస్ఐ

పోలీసు గ్యాలంటరీ పతకం...

  • ఎస్.బుచ్చిరాజు
  • హరిబాబు
  • రాజశేఖర్
  • ఎం.బాషా,
  • బి.చక్రధర్
  • కె.పాపినాయుడు,
  • సీ.హెచ్. సాయి గణేష్
  • ఎం.మునేశ్వరరావు
  • ఎం.నాని
  • పి.అనిల్ కుమార్
  • టి.కేశవరావు

ఇదీ చదవండి:

TRICOLOUR LIGHTING: స్వాతంత్య్ర దినోత్సవానికి.. రాజధానిలో సకలం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.