దళితులు సమాజంలో అట్టడుగున ఉన్నందుననే తొలుత దళిత బంధు పథకం తెచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రాధాన్య క్రమంలో మిగిలిన వర్గాలకూ పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలబంధు కూడా తీసుకొస్తామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. మరో 20 ఏళ్లు తెరాసనే అధికారంలో ఉంటుందంటూ రాష్ట్ర కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్ ధీమావ్యక్తం చేశారు.
KCR: భవిష్యత్‌లో... బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలబంధు: కేసీఆర్ - Pedalabandhu latest updates
దళితులు సమాజంలో అట్టడుగున ఉన్నందుననే తొలుత దళిత బంధు పథకం తెచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రాధాన్య క్రమంలో మిగిలిన వర్గాలకూ పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్
దళితులు సమాజంలో అట్టడుగున ఉన్నందుననే తొలుత దళిత బంధు పథకం తెచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రాధాన్య క్రమంలో మిగిలిన వర్గాలకూ పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలబంధు కూడా తీసుకొస్తామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. మరో 20 ఏళ్లు తెరాసనే అధికారంలో ఉంటుందంటూ రాష్ట్ర కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్ ధీమావ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: గవర్నర్, సీఎంలతో ఎస్సీ కమిషన్ మర్యాదపూర్వక భేటీ