ETV Bharat / city

హైదరాబాద్: చైనా మాంజా ఎంత పని చేసింది? - Hyderabad: One man face injured by China manja

చైనా మాంజా వల్ల ఓ వ్యక్తి ముఖంపై గాయాలైన సంఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తనను ఆస్పత్రికి తీసుకెళ్లిన కాలాపత్తర్ పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.

Hyderabad: One man face injured by China manja
హైదరాబాద్: చైనా మాంజాతో ఓ వ్యక్తి ముఖానికి గాయాలు
author img

By

Published : Sep 7, 2020, 8:04 PM IST

హైదరాబాద్​ పాతబస్తీ కాలపత్తర్​కు చెందిన ఎండీ. యూసుఫ్​ తన కూతురుతో కలిసి పాలు తీసుకురావడానికి జనరల్​ స్టోర్​కు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో రహదారిపై చైనా మాంజా తగిలి యూసుఫ్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.

అక్కడే ఉన్న కాలాపత్తర్ పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో స్పందించి తనను ఆస్పత్రికి తీసుకెళ్లి, తన ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసిన పోలీసులకు యూసుఫ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి:

ఔరా..! ఇంజినీర్లుగా మారారు... వంతెననే నిర్మించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.