ETV Bharat / city

అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన హైదరాబాద్ వాసులు - Hyderabad nizampeta people supported to amaravathi farmers

అమరావతి ఉద్యమం రాష్ట్రాలు దాటి దేశాలకు విస్తరించింది.ఈ క్రమంలోనే రాజధాని రైతులకు అండగా మేమున్నాం అని తెలంగాణా రాష్ట్రంలోని నిజాంపేట పరిసర ప్రాంత వాసులు సంఘీభావం తెలిపారు.రాజధాని రైతుల పట్ల ప్రభుత్వ తీరును ఎండగట్టారు.గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కొత్త ప్రభుత్వం అమలు చేయాలి కాని ఇలా చేయకూడదని హైదరాబాద్​లోని ఐటీ ఉద్యోగి సురేష్ తెలిపారు.

Hyderabad nizampeta people supported to amaravathi farmers
అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన హైదరాబాద్ వాసులు
author img

By

Published : Feb 11, 2020, 12:29 PM IST

.

అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన హైదరాబాద్ వాసులు

ఇదీ చూడండి అమరావతి కోసం ఇద్దరు విద్యార్థుల నిరాహారదీక్ష

.

అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన హైదరాబాద్ వాసులు

ఇదీ చూడండి అమరావతి కోసం ఇద్దరు విద్యార్థుల నిరాహారదీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.