తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 56 రోజుల ఆదాయం ఒక కోటి 8లక్షల 85వేల 497 రూపాయలు సమకూరాయని ఈవో శివాజీ తెలిపారు. 50 గ్రాముల బంగారం, 820 గ్రాముల వెండి, 46 అమెరికన్ డాలర్లు, 20 ఆస్ట్రేలియా డాలర్లు, ఓ కువైట్ దినార్, పాకిస్థాన్ రూపీలు 50, ఖతార్ రియాల్ ఒకటి వచ్చినట్లు ఆయన వివరించారు.
భద్రాద్రి రామయ్యకు కాసుల వర్షం.. 56రోజుల్లో కోటి ఆదాయం - Bhadradri Kotha gudem District News
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గత 56 రోజుల్లో స్వామివారికి భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి అభరణాల వివరాలను ఈవో శివాజీ తెలిపారు.
భద్రాచలంలో హుండీ ఆదాయం లెక్కింపు
తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 56 రోజుల ఆదాయం ఒక కోటి 8లక్షల 85వేల 497 రూపాయలు సమకూరాయని ఈవో శివాజీ తెలిపారు. 50 గ్రాముల బంగారం, 820 గ్రాముల వెండి, 46 అమెరికన్ డాలర్లు, 20 ఆస్ట్రేలియా డాలర్లు, ఓ కువైట్ దినార్, పాకిస్థాన్ రూపీలు 50, ఖతార్ రియాల్ ఒకటి వచ్చినట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి: రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ