అసలే లాక్ డౌన్... ఎటూ బయటకు వెళ్లే వీలు లేదు. ఎంత సేపు ఇంటిలోనే ఉండాల్సిన పరిస్థితి. శరీరానికి వ్యాయామం లేక పోతే... రోగాలను ఆహ్వానం పలికినట్లవుతుందనేది యోగా నిపుణుల అభిప్రాయం. అయితే పెద్ద కష్టమేమీ లేకుండా... ప్రతి రోజూ కేవలం 15నిమిషాల సమయాన్ని సమయాన్ని కేటాయిస్తే కరోనా మహమ్మారిని దరిచేయనీయకుండా రోగ నిరోధక శక్తి పెంచుకునే మార్గం చెబుతున్నారు.. యోగా శిక్షకులు అరుణ్ కుమార్.
ఇవీ చూడండి: