ఇదీ చదవండి : అందరికీ మంచి జరగాలనే కార్పొరేషన్లు: సీఎం జగన్
హైకోర్టు తరలింపు నిర్ణయంపై న్యాయవాదుల నిరసన - three capitals for AP news
హైకోర్టును కర్నూలుకు తరలించడంపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకుని హైకోర్టును ఇక్కడే ఉంచాలంటూ నినాదాలు చేశారు. చట్టపరంగా అమరావతిలో ఏర్పడిన రాజధానిని మార్చడం అంత సులువుకాదని తెలిపారు. కక్షిదారులు ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
high court lawyers protest ovaer amaravthi
ఇదీ చదవండి : అందరికీ మంచి జరగాలనే కార్పొరేషన్లు: సీఎం జగన్
AP_Vja_45_21_Lawyers_Nirasana_on_HighCourt_Tharalimpu_AVB_3182070
Reporter : J.JayaPrakashNarayana
Camera : Bhaskar(Tirupathi)
NOte : Feed through 3G
( ) హైకోర్టును కర్నూలుకు తరలించడంపై న్యాయవాదులు నిరసన వ్యక్తంచేశారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకుని న్యాయవాదులు హైకోర్టును ఇక్కడే ఉంచాలంటూ నినాదాలుచేశారు. చట్టపరంగా అమరావతిలో ఏర్పడిన రాజధానిని మార్చడం అంత సులువుకాదని తెలిపారు. కక్షిదారులు ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్‌చేశారు.
బైట్స్ : న్యాయవాదులు