ETV Bharat / city

నిధుల వెనక్కి పిటిషన్  ఈ నెల 18 కి వాయిదా! - konathala

రూ. 350 కోట్లను కేంద్ర వెనక్కిి తీసుకుందనే పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. నిధుల వెనక్కి గల కారణాలపై కేంద్రం తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని గడువు కోరినందువల్ల ఈ నెల 18 కి వాయిదా వేశారు.

రూ. 350 కోట్లను కేంద్ర వెనక్కిి తీసుకుందనే పిటీషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది.
author img

By

Published : Feb 7, 2019, 11:09 PM IST

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు ఖాతాలో జమ చేసిన డబ్బులను తిరిగి వెనక్కుతీసుకుందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. రూ.350 కోట్ల నిధులను వెనక్కు తీసుకుందనే విషయం ఎలా తెలుసని కొణతాలను న్యాయస్థానం ప్రశ్నించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా... లేఖల ద్వారా సమాచారాన్ని సేకరించినట్లు పిటిషనర్ సమాధానమిచ్చారు. నిధులను వెనక్కి తీసుకోవటానికి గల కారణాలేంటో తెలిపేందుకు మరికొంత గడువు కావాలని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.

Mumbai, 07 Feb (ANI): Karisma Kapoor who was spotted on Wednesday evening unveiling Satya Paul's new spring/summer 2019 collection at Palladium in Mumbai, spoke about remixed films and songs at the sidelines of the event. When asked if she is aware of a 'Coolie No 1' remake, the actor said that while she does not have much information about it, she is excited to see it, if the film happens. As for her take on remixed songs, a growing trend in the industry, Karisma said, "I would love to see someone remix 'Tujhe Mirchi Lagi' from my film 'Coolie No 1.'" Notably, the inspiration for the actor's comments came from the sari that she was sporting from the label's latest range that draws heavily from Indian flowers and spices. Karisma was draped in a sari that had the 'mirchi' or chilli motif running throughout. The actor took her Instagram account and pictures of her draped in the sari as well. Speaking to the media at the launch, Kapoor said, "The collection is really vibrant and contemporary."adding, "Light and floral, the sari is ideal for young ladies." The actor, known for films such as 'Raja Hindustani'. 'Raja Babu' and 'Coolie No 1'. opined that Indian women look best in a sari, adding that the six-yard-drape is both classical and contemporary. "Sari is for all occasions." Karisma added.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.