పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్న పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వులో ఉంచింది.
ఎన్నికలపై నిర్ణయం తీసుకోకుండానే పిటిషన్ సరికాదని ఎస్ఈసీ న్యాయవాది తెలిపారు. ఎన్నికలు పరిశీలన దశలోనే పిటిషన్ తొందరపాటని పేర్కొన్నారు. పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.
ఇదీ చదవండి; ఎస్ఈసీ పిటిషన్ వేరే బెంచ్‌కు బదిలీ చేసిన హైకోర్టు