ETV Bharat / city

జడ్జి రామకృష్ణ కుమారుడు రాసిన లేఖపై హైకోర్టు విచారణ - vamshikrishna letter

జడ్జి రామకృష్ణ కుమారుడు హైకోర్టు సీజేకు రాసిన లేఖపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

High Court hearing on  Judge Ramakrishna's son vamshikrishna letter
జడ్జి రామకృష్ణ కుమారుడు రాసిన లేఖపై హైకోర్టు విచారణ
author img

By

Published : May 31, 2021, 9:53 PM IST

తన తండ్రి జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందంటూ ఆయన కుమారుడు వంశీకృష్ణ హైకోర్టు సీజేకు రాసిన లేఖఫై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. జడ్జి రామకృష్ణకు జైలులో ప్రాణహాని ఉందని లేఖలో ప్రస్తావించడంతో... ఈ విషయమై ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. జడ్జి రామకృష్ణను వేరే బ్యారక్‌లోకి మార్చామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఇదీచదవండి.: అధికారులతో మాట్లాడి ఔషధ పంపిణీ తేదీ ప్రకటిస్తా: ఆనందయ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.