ETV Bharat / city

Rains: నేడు, రేపు భారీ వర్షాలు - rains in ap

Rains: రాష్ట్రంలో రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావాలతో.. సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చన్నారు.

heavy rains to fall in andhra pradesh
నేడు, రేపు భారీ వర్షాలు
author img

By

Published : Jul 11, 2022, 6:48 AM IST

Rains: రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావాలతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. అనేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురవొచ్చని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చన్నారు.

ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారామపురంలో 65.5 మిల్లీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం రాయనపేటలో 47 మి.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, ఎన్టీఆర్‌, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పార్వతీపురం మన్యం, కృష్ణా, వైయస్‌ఆర్‌, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల జల్లులు కురిశాయి.

ఇవీ చూడండి:

జిమ్​లో 'కార్తీక దీపం' మోనిత.. కుర్రాళ్లకు చెమటలు పట్టించేస్తోందిగా!

నేటి నుంచి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. 35 వేల మంది విధులకు దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.