.
స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ - స్థానిక సంస్థల ఎన్నికలు 2020 న్యూస్
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కేటాయించడంపై తాండవ యోగేష్, గోపాల కృష్ణమూర్తి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ap High Court
.
This is test file from feedroom