ETV Bharat / city

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్

author img

By

Published : Aug 24, 2020, 4:39 PM IST

వైకాపా నేత హత్య కేసులో రిమాండ్​లో ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ లభించింది. 14 షరతులతో కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది.

Former minister Kollu Ravindra
Former minister Kollu Ravindra

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా జైల్లో ఉంటున్న ఆయనకు బెయిల్ మంజూరైంది. 14 షరతులు విధించిన న్యాయస్థానం.... 28 రోజుల పాటు విజయవాడలో అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా కోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి

కొత్త ట్విస్ట్... రాహుల్​ అలా అనలేదట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.