పంచాయతీ ఎన్నికలకు ఈనెల 15, 17న నోటిఫికేషన్ - ఆంధ్ర గ్రామ పంచాయతీ ఎన్నికలు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఈనెల 15, 17 తేదీల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో రిజర్వేషన్లను ఈసీ ఖరారు చేసింది. జిల్లాల వారీగా గ్రామపంచాయతీ రిజర్వేషన్ల వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచారు. ఈనెల 27, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి
పంచాయతీ ఎన్నికలకు ఈనెల 15,17న నోటిఫికేషన్