వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ఆర్ గోవింద్ హరిని సలహాదారునిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయనను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సలహాదారుగా నియమిస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండేళ్ల పాటు సలహాదారుగా ఆయన ఎలాంటి వేతనమూ లేకుండా స్వచ్ఛందంగానే సేవలందిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.
ఇదీ చదవండి