జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వారి సేవలను గుర్తు చేసుకున్నారు. వారి బాటలోనే నేటి యువత పయనించాలని సూచించారు.
ఇదీచదవండి.