ETV Bharat / city

శుభవార్త.. విద్యార్థుల బస్​పాస్​ పరిధి పెంపు

author img

By

Published : Aug 9, 2019, 7:28 PM IST

విద్యార్థుల బస్ పాస్ రాయితీ పరిధిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో 15 వేలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు

విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. బస్​పాస్ రాయితీ పరిధిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న బస్ పాస్ పరిధి 35 కిలోమీటర్లను 50 కిలోమీటర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల పాఠశాలలు, కళాశాలలు దూరంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపింది. ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లటం వల్ల విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నట్లు, ఆర్టీసీ ఎండీ సూచనల మేరకు రాయితీ పాస్ల పరిధిని పెంచినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 15 వేలమందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ.18.5 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

Intro:ap_cdp_18_30_nayavaadula_elections_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప జిల్లా కోర్ట్ ఆవరణంలోని న్యాయవాదుల సంఘం భవనం లో న్యాయవాదుల సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. ఏడాది కాలపరిమితి ముగియడంతో కొత్త కార్యవర్గం కోసం ఎన్నికల చేపట్టారు. అధ్యక్ష పదవికి నలుగురు, కార్యదర్శి పదవికి ముగ్గురు చొప్పున పోటీ పడుతున్నారు. మిగిలిన పదవులు అన్నింటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతాయి, 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. కడప న్యాయవాదుల సంఘం పరిధిలో 650 ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు తిరిగి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Body:న్యాయవాదుల సంఘానికి ఎన్నికలు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.