ETV Bharat / city

భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం - Bhadrachalam news

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి 25 అడుగులకు చేరింది. బుధవారం ఉదయం ఆరు గంటలకు 27.7 అడుగులకు పెరిగింది.

Godavari water level rising in Bhadrachalam
భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
author img

By

Published : Aug 12, 2020, 5:04 PM IST

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలంలో నీటిమట్టం పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు వెల్లడించారు.

2 రోజుల క్రితం 20 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం... మంగళవారం సాయంత్రానికి 25 అడుగులకు చేరింది. బుధవారం ఉదయం ఆరు గంటలకు 27.7 అడుగులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడం వల్ల భద్రాచలంలో ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

'కోజికోడ్​ విమానాశ్రయ రన్​వే సురక్షితమైనదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.