స్థానికసంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలకు లోబడి.. 50 శాతానికి లోపే రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: