'రాజధాని తరలిస్తామంటే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతుల ఇబ్బందులను ఏపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి వెళ్తే లాఠీఛార్జి చేశారు. చలో అసెంబ్లీకి పిలుపునిస్తే పోలీసులు దురుసుగా ప్రవర్తించారు'. అని లోక్సభలో ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడారు.
ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతిని కలిసిన అమరావతి రైతులు