ETV Bharat / city

Special Trains: నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నాలుగు ప్రత్యేక రైళ్లు - telangana top news today

నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే టాటా-కాచిగూడ-టాటా వరకు నవంబర్ 5న, కాచిగూడ-టాటాకు నవంబర్ 6న రైల్వే సేవలు పొడిగించినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

four-special-trains-from-november-1st-to-3rd
నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నాలుగు ప్రత్యేక రైళ్లు
author img

By

Published : Oct 22, 2021, 3:52 PM IST

నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖపట్నం-సికింద్రాబాద్​కు నవంబర్​2న, సికింద్రాబాద్​-విశాఖపట్టణానికి నవంబర్3న, విశాఖపట్టణం-తిరుపతికి నవంబర్1న, తిరుపతి-విశాఖపట్టణానికి నవంబర్2న ఈ రైళ్లు నడవనున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు టాటా-కాచిగూడ-టాటా వరకు నవంబర్5న, కాచిగూడ-టాటాకు నవంబర్6న రైల్వే సేవలు పొడిగించినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి: చంద్రబాబుకు సీపీఐ నారాయణ ఫోన్.. ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.