ETV Bharat / city

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం - software engineer family suicide in meerpet latest news

హైదరాబాద్​లోని అల్మాస్​గూడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

four members of the same family committed suicide by hanging in hyderabad

author img

By

Published : Apr 22, 2020, 9:25 PM IST

హైదరాబాద్​లోని మీర్‌పేట పరిధి అల్మాస్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి యజమాని సాప్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో నలుగురు ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులను సువర్ణ,హరీశ్​,గిరీశ్​,స్వప్నగా గుర్తించారు.

ఇదీ చదవండి: కాన్పు వికటించి గర్భిణీ మృతి.. బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.