నెహ్రు జూలాజికల్ పార్క్‌లో పులి దేవయానికి నాలుగు తెల్ల పులులు.. అడవి దున్న అంజలి (ఇండియన్ గౌర్) మరో మగ దూడ శివకు జన్మనిచ్చిందని అధికారులు వెల్లడించారు.
![white tiger](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9905647_a-1.jpg)
ఆ చిత్రాలను తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అధికారులు చూపించగా మంత్రి వారిని ప్రశంసించారు. పులి కూనలు ఆడుకుంటున్న దృశ్యాలు, ఆరోగ్యంగా ఉన్న దూడలను చూసి సిబ్బంది చర్యలను మంత్రి కొనియాడారు.
ఇదీ చూడండి :
కేంద్ర బృందం కాన్వాయ్‌ని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల