బహిరంగ లేఖతో వైఎస్ విజయమ్మ బేలతనం బయటపడిందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత కేఎస్ జవహర్ విమర్శించారు. ‘‘లేఖతో పాటు తాడేపల్లి ప్యాలెస్‌కు ఏం సలహా ఇచ్చారో ఆమె బయటపెట్టాలి. మీరు తల్లిగా జగన్‌ను సరిచేయాల్సింది పోయి.. పుత్ర వాత్సల్యంతో పరనింద వేయడం సరికాదు. హత్యలో జగన్ ప్రమేయం ఉంటే.. విజయమ్మే నేరుగా సీబీఐకి అప్పగించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికల బరిలో లేనిచోట నోటాకు ప్రచారం చేస్తాం: అఖిలప్రియ