తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం సమీపంలో ఓ ఫ్లెక్సీ కలకలం సృష్టిస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి జరిగిందని నిర్వాసితులు ఆరోస్తున్నారంటూ అందులో గుర్తుతెలియని వ్యక్తులు పేర్కొన్నారు. నిజమైన నిర్వాసిత బాధితులకు అన్యాయం జరిగిందని..తమ అనుకూల వర్గం వారికే ఇళ్ల స్థలాలు కేటాయించారని ఫ్లెక్సీలో రాశారు. నిర్వాసితులందరికి ఇళ్లు ఇవ్వాలని సీఎం ఆదేశించిన కూడా.. అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. స్వార్థపరుల వల్ల అమరారెడ్డినగర్ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్కక్తం చేశారు ... బాధితులకు న్యాయం చేయాలని ... సీఎం, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, నాయకులకు అందులో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి.
krishna and godavari boards: కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలు