సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఆ తండ్రి. మతిస్థిమితం లేని కూతురు(17)పై తాపీమేస్త్రీగా పని చేస్తున్న తండ్రి అప్పారావు (59) పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి