ఇదీ చూడండి:
తాళ్లాయపాలెం వద్ద కృష్ణా నదిలో రైతుల జలదీక్ష - తాళ్లయపాలెం లో రైతుల జలదీక్ష వార్తలు
తాళ్లాయపాలెం వద్ద కృష్ణానదిలో మందడం రైతులు.... జలదీక్ష చేపట్టారు. నడుము లోతు నీళ్లల్లో నిల్చుని మహిళా రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. జాతీయ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని... సేవ్ అమరావతి, సేవ్ ఏపీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం అమరావతిపై స్ఫష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
farmers protest on water in krishna rever thallayapalem