.
చిలకలూరిపేటలో ఉద్రిక్తత.. రైతుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు - చిలకలూరిపేటలో రైతులు ర్యాలీ వార్తలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లలో రైతులు పాదయాత్ర చేపట్టారు. చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీనీ పోలీసులు అడ్డుకోవడం ఏంటని తెదేపా నేతలు ప్రశ్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రైతులు పోలీసు వాహనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
farmers-darna-at-chilakalooripeta
.
sample description