''అమరావతిపై ఎందుకింత కుట్ర.. మనకు రాజధాని వద్దా?'' - ఈటీవీ భారత్
వైకాపా ప్రభుత్వ తీరుపై.. రాజధాని అమరావతి విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై.. తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మాండమైన నగరాన్ని చంపేశారని ఆవేదన చెందారు. అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్నవారు.. ఆరు నెలలైనా ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నైలా.. మనకు రాజధాని వద్దా.. అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు.. మరిన్ని వివరాలపై ఈటీవీ భారత్ తో ముఖాముఖిలో స్పందించారు.

Conclusion: