ETV Bharat / city

చంద్రబాబుతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి భేటీ

author img

By

Published : Sep 4, 2019, 3:01 AM IST

మాజీ మంత్రి, తెదేపా నేత ఆదినారాయణరెడ్డి... పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. కొంత కాలంగా ఆదినారాయణరెడ్డి తెదేపాకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా.. తిరిగి చంద్రబాబును కలవటంతో ఆసక్తిని రేపుతోంది.

చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి

తెదేపా అధినేత చంద్రబాబును... ఆయన నివాసంలో మాజీ మంత్రి ఆదినారాయరెడ్డి కలిశారు. గత కొంత కాలంగా ఆదినారాయణరెడ్డి తెదేపాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే భాజపా పెద్దలను సైతం ఆదినారాయణరెడ్డి కలవటంపై... పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఆదినారాయణరెడ్డి మళ్ళీ చంద్రబాబును కలవటం సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్టీ మార్పు ఊహాగానాలపై.. ఆయన వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

Intro:ap_atp_63_03_teaching_by_mla_av_ap10005
~~~~~~~~~~~~~~~*
పంతులమ్మ అయిన దుర్గం ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్...
--------------*
అకస్మాత్తుగా కస్తూరిబా పాఠశాల లో చదువుతున్న ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకున్న మహిళా ఎమ్మెల్యే అదే పాఠశాలలో పంతులమ్మగా కాసేపు పాఠాలు బోధించిన సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రంలో మంగళవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ కేజీబీవీ పాఠశాలకు ఆకస్మాత్తుగా తన కి వెళ్ళింది. అక్కడ రికార్డులు, హాజరు పట్టీలు, మూత్రశాలలు పరిశీలించి విద్యార్థినులతో సౌకర్యాల గురించి ఆమె ఆరా తీసింది వారి పరిశుభ్రత గురించి పిల్లల్ని అడిగి తెలుసుకుంది అనంతరం పాఠశాల గదిలో కూర్చుని చెట్లు సూర్యకాంతిని వినియోగించుకుని కిరణజన్య సంయోగ క్రియ ఎలా జరుపుకుంటారో అన్న అంశంపై బోధించింది. ఈ ప్రాణంతో అక్కడున్న ఉపాధ్యాయులు అవాక్కయ్యారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతరం జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.