- స్థానిక పోరు ఏర్పాట్లపై ఎస్ఈసీ సమీక్ష.. సీఎస్, డీజీపీ హాజరు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. పంచాయతీ ఎన్నికల విషయమై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గవర్నర్ చెంతకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్.. వేర్వేరుగా భేటీలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా రాజ్‌భవన్‌కు వచ్చారు. ఎస్‌ఈసీ భేటీ తర్వాత... ఆయన గవర్నర్‌ను కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- స్థానిక ఎన్నికల్లో.. అన్ని చోట్లా 'భాజపా- జనసేన' కూటమి పోటీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేయాలని భాజపా- జనసేన కూటమి నిర్ణయించింది. ఇరు పార్టీల అగ్ర నేతల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఎర్రకోట ఘటనపై రంగంలోకి ఎన్ఐఏ!
రైతులు చేపట్టిన 'గణతంత్ర పరేడ్'లో.. ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ప్రధాన బాధ్యులుగా భావిస్తున్న పంజాబ్ గాయకుడు దీప్ సిద్ధు, దీప్ దీపు అనే మరో వ్యక్తికి మంగళవారం సాయంత్రమే ఎన్ఐఏ నోటీసు పంపినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- విరాట్, తమన్నా, అజులకు కేరళ హైకోర్టు నోటీసులు
ఆన్లైన్ జూదం నిషేధం కేసులో.. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి తమన్నా భాటియా, నటుడు అజు వర్ఘీస్‌లకు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఇద్దరిని హత్య చేసి.. 15 కిలోల బంగారం చోరీ
మిళనాడులో దారుణం జరిగింది. ఓ బంగారం వ్యాపారి కుటుంబీకులను హత్య చేసిన దుండగులు.. 15 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 18 ఏళ్ల తర్వాత పాక్ చెర నుంచి విముక్తి
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం బంధువులను కలుసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లింది. ఈ క్రమంలో పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం వల్ల 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. ఎట్టకేలకు ఔరంగాబాద్ పోలీసుల సహకారంతో ఆమె స్వస్థలానికి మంగళవారం చేరుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వాట్సాప్‌కు దీటుగా 'సిగ్నల్' ఇస్తోంది
దిగ్గజ సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో ప్రైవసీ సమస్యపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలో అందుకు దీటుగా సరికొత్త యాప్ రూపుదిద్దుకుంది. నెటిజన్లు కూడా వాట్సాప్‌ను వదిలి ఆ యాప్‌ను వాడటం మొదలుపెట్టారు. అదే సిగ్నల్ యాప్. వాట్సాప్‌లో ఉన్న లోపాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిన ఈ యాప్ ప్రస్తుతం వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఉత్తమ క్రికెటర్లకు ఇక ప్రతి నెలా ఐసీసీ అవార్డులు
ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఐసీసీ కొత్త అవార్డులను పరిచయం చేయనుంది. 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' పేరిట ఈ పురస్కారాన్ని అందజేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సింగరేణిలో ప్రభాస్ 'సలార్' షూటింగ్!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సలార్'. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట సందడి చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి