ETV Bharat / city

కరోనా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

author img

By

Published : Mar 21, 2020, 3:20 PM IST

కరోనా వైరస్ లక్షణాలు, వ్యాప్తి చెందే విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.. మీ కోసం ప్రత్యేకం.

etv bharat special video on corona awareness
etv bharat special video on corona awareness
కరోనా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

చింటూ : అసలీ కరోనా వైరస్​ అంటే ఏంటి?

బంటు : ఏమో నాకూ తెలియదు రా. వెళ్లి వాయును అడిగి తెలుసుకుందాం

చింటూ : ఓకే పద

బంటు : పండు, బుజ్జి, చెర్రీ, చిట్టి మీరూ రండి

పిల్లలు : హా హా వస్తున్నాం రా బంటూ

వాయు : ఏంటి పిల్లలు ఇలా వచ్చారు?

బంటు : హాయ్​ వాయు. ఎక్కడ చూసినా కరోనా కరోనా అనే మాట్లాడుతున్నారు. ఇంతకీ ఈ కరోనా ఎవరు?

వాయు : అదొక వైరస్​.. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ కొవిడ్-19 అనే వ్యాధి తెస్తోంది.

చింటూ : అసలీ కరోనా వైరస్​ ఎలా వ్యాపిస్తుంది

వాయు : మీకు బాగా అర్థం కావాలంటే ఈ కింద వీడియో చూడండి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.