ETV Bharat / city

న్యూస్ టుడే 01.07.2020 - న్యూస్ టుడే

.

news today
న్యూస్ టుడే
author img

By

Published : Jul 1, 2020, 7:00 AM IST

  • నేటి నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 2.0
  • నేషనల్ డాక్టర్స్ డే
  • నేడు 104, 108 కొత్త వాహనాలు ప్రారంభించనున్న సీఎం జగన్.
  • గుంటూరు జీజీహెచ్​లో క్యాన్సర్ ఆసుపత్రిని ఆన్​లైన్​లో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
  • అవుట్​సోర్సింగ్ కార్పొరేషన్ కార్యక్రమాలు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
  • కరోనా వ్యాప్తి కారణంగా హైకోర్టు కార్యకలాపాలు రద్దు.
  • హైదరాబాద్​లో లాక్​డౌన్​ అమలుపై మంత్రులు, నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్​ చర్చ.
  • భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పుట్టినరోజు
  • ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి జన్మదినం.
  • ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి జయంతి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.