.వి'శోక' సాగరం..! సాగర తీరంతో ఆహ్లాదంగా ఉండే ఆ నగరం ఒక్క ఘటనతో దుఃఖ సాగరంగా మారింది. ఆ విషాదం పూర్తి వీడియో కోసం క్లిక్ చెయ్యండి.'దుఃఖ' భారతంఓ వైపు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కృషి చేస్తుంటే.. ఇవాళ యావద్దేశం ఆందోళన కలిగించే ఘటనలు జరిగాయి. అవేంటో తెలుసా..?మూల్యాంకనం..!ఇంటర్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తేదీల వివరాలకు క్లిక్ చెయ్యండి.జేఈఈ అప్పుడే..!జేఈఈ పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి..!అయోమ(వ)య దానంభార్యకు తెలియకుండానే ఓ వ్యక్తికి సంబంధించిన అవయవాలను ఆ ఆస్పత్రి దానమిచ్చేసింది. దీనిపై ఆ మహిళ న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో.. ఆ ఘటన పూర్తి వివరాలు.డియో '42'వీడియో 42 ఏంటీ అనుకుంటున్నారా..? ఇది ఓ యాప్. వీడియో కాన్ఫరెన్స్‌లకు అందుబాటులో ఉండేలా ఈ యాప్ రూపొందించారు విజయవాడకు చెందిన రాజశేఖర్.. మరి ఆ వివరాలు మీకోసంఇంటికే 'అమృతం'మద్యం అవసరమైతే ఇంటికే సరఫరా చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకీ ఆ రాష్ట్రమేదంటే..?ప్రేమ(ప్ర)యాణంలాక్డౌన్తో ఇతర ప్రాంతంలో చిక్కుకున్న తన ప్రేయసిని కలిసేందుకు ఆ ప్రేమికుడు ఏం చేశాడో తెలుసా..?ఆన్లైన్ 'చె(స్)క్'..!ఆన్లైన్ చెస్ టోర్నీలో పాల్గొన్న పలువురు ప్లేయర్లు.. కరోనా సహాయార్థం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళమిచ్చారు. ఎక్కడో తెలుసా..!మెగా'శంకరుడు'మెగాస్టార్ చిరంజీవి భారీ చిత్రాల దర్శకుడితో సినిమా చేయనున్నారని టాక్.. మరి ఆ విశేషాలు మీ కోసం..!