ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - telugu latest news

.

top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Apr 28, 2021, 9:00 AM IST

  • నేడు జగనన్న వసతి దీవెన నిధులు విడుదల
    ఇవాళ 'జగనన్న వసతి దీవెన' నిధులను ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి విడుదల చేయనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి దాదాపు 11 లక్షలకుపైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. 2020–21 సంవత్సరానికి 11,92,834 విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో 1,147.41 కోట్లు జమ కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రాష్ట్రంలో పలుచోట్ల స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌
    కరోనా విస్తృత వ్యాప్తి దృష్ట్యా.. రాష్ట్రంలోని కొన్ని నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించారు. వైరస్‌ కట్టడికి.. తమవంతుగా పరిమిత సమయంలోనే దుకాణాలు తెరుస్తున్నారు. ఆలయాల దర్శన సమయాన్ని కుదించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • వాయువు కాదు.. ఆయువు
    అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ ప్రాణాలను నిలబెడుతుంది. కొవిడ్ మలి దశ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో... వైరస్ బారిన పడుతున్న బాధితులకు ప్రాణవాయువు ఎక్కువ అవసరమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం- నలుగురు రోగులు మృతి
    మహారాష్ట్ర ఠాణె కౌసాలోని ప్రైమ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జితేంద్ర ఆహ్వాడ్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • బిహార్​, అసోంలో భూప్రకంపనలు
    బిహార్​, అసోంలో భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్​ స్కేల్​పై అధికంగా 6.7తీవ్రత నమోదైంది. పలు చోట భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కొవిడ్ రోగులకు ఓయో కేర్​
    ఓయో సంస్థ.. కొవిడ్ రోగుల కోసం 'ఓయో కేర్'​ అనే సరికొత్త ఫీచర్​ను ప్రారంభించింది. కొవిడ్​-19 సోకిన వారు క్వారంటైన్, ఐసోలేషన్ కోసం గదులు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • '617 కొవిడ్ వేరియంట్లపై కొవాగ్జిన్‌ పనితీరు భేష్​'
    కొవాగ్జిన్‌.. 617 కొవిడ్ వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తుందనిఅమెరికా మహమ్మారుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తెలిపారు. ఇటీవల ఈ టీకా తీసుకున్న వారికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • చెన్నై దూకుడుకు హైదరాబాద్​ కళ్లెం వేసేనా?
    ఐపీఎల్​లో భాగంగా బుధవారం.. సన్​రైజర్స్​ హైదరాబాద్​- చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య పోరు జరగనుంది. ఈ సీజన్​లో తొలిసారిగా దిల్లీలోని అరుణ్​ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్​కు ఆతిథ్యమివ్వనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • విజయ్ దేవరకొండతో మళ్లీ నటిస్తా: రష్మిక
    సరైన స్క్రిప్ట్​ తనదగ్గరకొస్తే, విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తానని రష్మిక తెలిపింది. ఈ విషయంలో ఆత్రుతగా కూడా ఉన్నట్లు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.