ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - updates

.

top ten news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Apr 27, 2021, 12:57 PM IST

  • జగన్ బెయిల్ రద్దుపై రఘురామకృష్ణరాజు పిటిషన్.. విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు
    అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్​ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రాష్ట్రంలో హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించాలి: యనమల
    రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్​ చేశారు. ఆసుపత్రుల్లో పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సీఎం జగన్​ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అర్ధరాత్రి తాతను చంపేసిన మనవళ్లు.. ఆస్తి కోసమేనా?
    ఆస్తి కోసం అమానుషంగా ప్రవర్తిస్తూ హత్యలు చేయడానికి కుడా వెనుకాడడం లేదు రక్త సంబంధీకులు. కన్నకొడుకు కాదన్నా.. కూతుళ్లు కంటికి రెప్పలా చూస్తున్నారన్న కక్షతో 85 ఏళ్ల వృద్ధుడిని చంపేశారు. ఆస్తి కోసం అత్యంత కిరాతకంగా నిద్రలో ఉన్న వృద్ధుడిని నాటు తుపాకీతో కాల్చి మరీ కడతేర్చారు మనవళ్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కరోనాను వదలటం లేదు.. సైబర్ కేటుగాళ్లు!
    ప్రస్తుత కరోనా పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నట్లైతే.. ఒకటి నొక్కండి అని చెప్తున్నారు. ఆ విధంగా ఫోన్ హ్యాక్ అయిపోతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • మే 1న భారత్‌కు 'స్పుత్నిక్​ వి' టీకాలు
    స్పుత్నిక్​ వి- తొలి బ్యాచ్‌ టీకా డోసులు మే 1న భారత్‌కు చేరుకోనున్నట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ హెడ్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ తెలిపారు. వేసవి చివరినాటికి భారత్‌లో నెలకు 50 మిలియన్‌ డోసుల చొప్పున వ్యాక్సిన్​ ఉత్పత్తి చేసే అవకాశాలున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రూ.200 కోట్లతో తొలి వెండి దేవాలయం
    దేశంలో మొట్టమొదటి వెండి ఆలయం మధ్యప్రదేశ్​లో నిర్మితమవుతోంది. దీనిని రూ.200 కోట్ల వ్యయంతో ఐదేళ్లలో సిద్ధం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • లోహ రంగం జోరు- భారీ లాభాల్లో మార్కెట్లు
    లోహరంగంలో కొనుగోళ్ల వెల్లువతో స్టాక్​మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 350 పాయింట్లకుపైగా పెరిగి.. ప్రస్తుతం 48 వేల 740 ఎగువన ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • భారత్​ విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం
    కరోనా వేళ భారత్ విమానాలపై మే 15 వరకు నిషేధం విధించింది ఆస్ట్రేలియా. అలాగే భారత్​కు​ సాయంగా తమ వంతు సాయం చేస్తామని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఐపీఎల్​ను వీడేందుకు సిద్ధమైన వార్నర్​, స్మిత్​!
    కరోనా కారణంగా ఐపీఎల్​ను వీడేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే ముగ్గురు ఆసీస్​ క్రికెటర్లు టోర్నీకి దూరంకాగా.. స్టార్​ ఆటగాళ్లైన డేవిడ్​ వార్నర్​, స్టీవ్​ స్మిత్​ ప్రస్తుత ఐపీఎల్​ నుంచి నిష్క్రమించనున్నారని ఆస్ట్రేలియా దేశ మీడియా సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • మరో హిందీ చిత్రానికి రష్మిక గ్రీన్​సిగ్నల్​
    ఇప్పటికే రెండు హిందీ చిత్రాల్లో నటిస్తున్న నటి రష్మిక​.. మరో కొత్త హిందీ ప్రాజెక్టుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. తాజాగా అభిమానులతో సరదాగా సంభాషించిన ఈ ముద్దుగుమ్మ ఈ విషయాన్ని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.