ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - తెలుగు న్యూస్

ప్రధాన వార్తలు @ 1 PM

1 pm top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Feb 19, 2021, 12:59 PM IST

  • అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం

తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని సీఎం జగన్ దర్శించుకున్నారు. స్వామివారి నూతన రథాన్ని జగన్ ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీ... రాజకీయ వ్యాఖ్యలు

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉప కులపతిగా ప్రభుత్వ పదవిలో ఉన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్.. రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కర్నూలు వైద్య కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే కు హాజరైన ఆయన... సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైకాపా నేతల దాడి... ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ: చంద్రబాబు

గుంటూరు జిల్లా లింగాపురంలో దళితులపై... వైకాపా నేతల దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. బాధితులు వైకాపా నేతలపై ఫిర్యాదు చేసినా... కేసు నమోదు చేయకపోవటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • స్టీల్ ప్లాంట్ అమ్మకంలో ఏ1, ఏ2లే ప్రధాన సూత్రధారులు: యనమల

సీఎం జగన్ పై తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శల వర్షం కురిపించారు. తన చేతికి మట్టి అంటకుండా విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నూతన విద్యావిధానం ఆత్మనిర్భర్ భారత్​లో కీలకం'

నూతన విద్యావిధానం ఆత్మనిర్భర్ భారత్​లో కీలకమైన ముందడుగని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బంగాల్ బీర్‌భూమ్ జిల్లాలోని విశ్వభారతి వర్సిటీ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సతీశ్​ శర్మ పార్థివదేహాన్ని మోసిన రాహుల్​

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కెప్టెన్​ సతీశ్​ శర్మ అంత్యక్రియల్లో రాహుల్​ గాంధీ పాల్గొన్నారు. సతీశ్​ శర్మ పార్థివదేహాన్ని రాహుల్​ మోశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనాకు పతంజలి 'కొరొనిల్​ టాబ్లెట్​'

కరోనాను ఎదుర్కొనేందుకు పతంజలి సంస్థ కొరొనిల్​ టాబ్లెట్​ను ప్రవేశపెట్టింది. దీనిని దిల్లీలో.. యోగా గురువు బాబా రామ్​దేవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమెరికా కాంగ్రెస్​లో కీలక బిల్లు- 1.1కోట్ల మందికి లబ్ధి

భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త. అమెరికాలో పౌరసత్వం పొందాలనుకునే ఎంతో మంది కలలు నెరవేరనున్నాయి. 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకు దేశ పౌరసత్వం కల్పించే బిల్లును కాంగ్రెస్​లో ప్రవేశపెట్టారు డెమొక్రాట్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కేకేఆర్​కు ఇచ్చిన భరోసాను హర్భజన్​ నిలబెట్టుకుంటాడా?

ఐపీఎల్​ వేలంలో తనను సొంతం చేసుకున్న కోల్​కతా నైట్​రైడర్స్​కు టీమ్​ఇండియా వెటరన్​ సిన్నర్ హర్భజన్​సింగ్​ ధన్యవాదాలు తెలిపాడు. తన నుంచి ఈ సారి వందశాతం ప్రదర్శనను ఆశించొచ్చని అతడు ట్విట్టర్​లో వెల్లడించాడు. మరోవైపు హర్భజన్​ను జట్టులోకి కోల్​కతా నైట్​రైడర్స్​ ఆహ్వానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నితిన్ మూడు సినిమాలు.. రాబోయే ఆరు నెలల్లో విడుదల

యువ కథానాయకుడు నితిన్ చేస్తున్న మూడు సినిమాలు ఆరు నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటి విడుదల తేదీలు ఇప్పటికే ప్రకటించడం వల్ల అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.