ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM - ఆంధ్రప్రదేశ్ వార్తలు

.

1 pm top news
1PM ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 29, 2020, 1:00 PM IST

  • ఎస్‌ఈసీ ఆదేశాలను నిలిపివేయాలని ప్రభుత్వం పిటిషన్‌.. డిస్పోజ్‌ చేసిన హైకోర్టు

ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఎస్​ఈసీ ఆదేశాలను నిలిపివేయాలని సర్కార్ వేసిన పిటిషన్​ను ధర్మాసనం డిస్పోజ్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య దారుణ హ‌త్య

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హ‌త్య జ‌రిగింది. తేదేపా కడప జిల్లా అధికార ప్ర‌తినిధి నందం సుబ్బ‌య్య హ‌త్య‌కు గుర‌య్యారు. సోముల‌వారిపల్లె పంచాయ‌తీ ప‌రిధిలోని ప్ర‌భుత్వం ఇచ్చే ఇళ్ల స్థ‌లాల ప్లాట్ల‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు సుబ్బ‌య్య‌ను హ‌త్య చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గన్నవరం ఎమ్మెల్యే వంశీకి చేదు అనుభవం!

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్​ను ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరవకుండా.. మల్లవల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీకి వెళ్లిన ఆయనకు వ్యతిరేకంగా.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాజకీయరంగ ప్రవేశంపై వెనక్కి తగ్గిన రజనీకాంత్

సూపర్​స్టార్​ రజనీకాంత్​.. రాజకీయరంగ ప్రవేశంపై వెనక్కి తగ్గారు. ఆరోగ్యకారణల దృష్ట్యా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఆత్మనిర్భర్​ భారత్​కు సరకు రవాణా కీలకం'

దేశం స్వయంసమృద్ధి సాధించేందుకు సరకు రవాణా కారిడార్లు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో నూతనంగా నిర్మించిన సరకు రవాణా కారిడార్లను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'గుర్తింపు' కోసమే వార్నర్ ఆత్మాహుతి దాడి!

అమెరికాలోని నాష్​విల్​లో క్రిస్మస్​ రోజు పేలుడుకు పాల్పడ్డ ఆంటోనీ క్విన్​ వార్నర్.. ఘటనకు కొద్ది రోజుల ముందు​ పొరుగు ఇంటి వ్యక్తి రిక్​ లౌడ్​తో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ప్రపంచం తనను మర్చిపోదని వార్నర్ అప్పుడు ఎందుకు అన్నాడో తనకు అర్థం కాలేదని చెప్పారు రిక్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అండర్​ వరల్డ్​ డాన్​ల ఫొటోలతో స్టాంప్​లు

అండర్​ వరల్డ్​ డాన్​ చోటా రాజన్​, గ్యాంగ్​స్టర్​ మున్నా భజ్​రంగీ ఫొటోలతో పోస్టల్​ స్టాంప్​లు ముద్రించింది ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ తపాలా కార్యాలయం. దీనిపై ఆగ్రహించిన కాన్పూర్​ పోస్టల్​ డిపార్ట్​మెంట్​ వెంటనే దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జనవరి 1 నుంచి ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్!

వాట్సాప్ మరోసారి మిలియన్ల కొద్దీ పాత ఓఎస్​ ఫోన్లకు (యాపిల్​, ఆండ్రాయిడ్) జనవరి 1 నుంచి సేవలను నిలిపివేసేందుకు సిద్దమైంది. మరి ఏఏ ఫోన్లకు వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి? సేవలు నిలిచిపోనున్న ఫోన్ల జాబితాలో మీరు వాడుతున్న మోడల్ ఉందా? అనేది ఇప్పుడే తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • బాక్సింగ్ డే టెస్టు: ఆ ఘనత సాధించిన తొలి జట్టు భారత్

ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ఈ మ్యాచ్​ ద్వారా పలు ఘనతల్ని కైవసం చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • షాహిద్​-విజయ్​ వెబ్​సిరీస్​ టైటిల్​ ఖరారు

రాజ్, డీకే సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్​సిరీస్​లో బాలీవుడ్​ హీరో షాహిద్​ కపూర్​, తమిళ నటుడు విజయ్​ సేతుపతి కలిసి నటించనున్నారు. మంగళవారం ఈ సిరీస్​ టైటిల్​ను 'గవర్'గా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.